Saturday, 24 December 2011

విశ్వామిత్ర

0 comments
బ్రహ్మతేజోబలంబు రూపము ధరించి,
బ్రహ్మసృష్టికి ప్రతిసృష్టి పరగజేసి,
మంత్రగాయత్రి దర్శించి మహిమ జూపు, 
బ్రాహ్మణుండ! విశ్వామిత్ర! భక్తి గొలుతు !!
Read more...