
ఒక రెండు కొండలు దూరదూరంగా ఉన్నాయి. ఈ శిఖరం మీదనుండిఆ శిఖరానికి దూకాలి. మధ్యలో నది కాని, సముద్రం గాని లోయలు గానిఉన్నవి. వామాచార పరులు ఎవరైనా ఆ కార్యానికి ప్రయత్నిస్తే సఫలంకాలేకపొతే క్రింద నదిలోకాని, సముద్రంలోకాని పడి జలచరాలకు ఆహరమౌతారు.లేక లోయలో పడితే శరీరం కూడా దక్కదు. కోటికొక్కడు ఎవరైనా వామాచార పరుడుఆ కార్యాన్ని సాధించినా అతడి అనుయాయులచేత ఆపని చేయించలేడు.అందువలన " వామాచార పరులు గురుస్థానానికి అనర్హులు "
శ్రీరాముడు వానరసేనతో సముద్రం దాటాల్సివచ్చింది....