Monday, 6 August 2012

పద్యము

0 comments

పరమభాగవతులు పాటించు పథమిది, యీ పథమున యోగి యేగె నేని
మగుడి రాడు వాడు మఱి సంశయము లేదు, కల్పశతము లైన గౌరవేంద్ర!

శుకుడు పరీక్షిత్తుతో  పోతన భాగవతము ౨/౩౩ 
  

0 comments:

Post a Comment