శ్రీ వి వి శ్రీధర్ గురూజీ ఆధ్వర్యంలో సంపూర్ణంగా ముగిసింది.
19-12-2014 to 26-12-2014
క్షేత్రం: అహోబిలం
వైష్ణవాచార్యుల ఆధ్వర్యములో శివకేశవ ఆరాధన సమముగా జరిగింది.
నా జీవితములో వైష్ణవాచార్యుల సమక్షములో " శివకేశవ ఆరాధన " చేయడం
చూడడం తొలిసారి.
గురూజీ: శివకెశవులలో భేదం చూడడం శాస్త్రం తెలిసిన వారి పని కాదు అన్నారు.
ఇలాంటివారిని చూసైనా శివాలయానికి వెళ్తే స్నానం చెయ్యాలి,
గౌరీదేవి భర్త స్మశానంలో ఉంటాడు కాబట్టి, గౌరీపూజ చెయ్యకూడదు. అని శివనిందాపరులలో మార్పురావాలి.
శుభమ్భవతు .
0 comments:
Post a Comment