మనిషికి దేవుడికి మధ్య మన కళ్ళకు,
కనపడని ఒక గట్టి అడ్డుగోడ ఉంది.
ఫలితంగా తమలో ఉన్న భగవంతుడిని
మానవులు దర్శించ లేకపొతున్నారు.
ఇంతకీ ఆ అడ్డుగోడ ఏమంటే " నేను "
" నాది " " నాయొక్క " అనే భావం
అదే మనిషిని " దేవుని " దరిరానీయకుండా
అడ్డుపడుతుంది.
పూజ్యశ్రీ మెహెర్ బాబా
2 comments:
Your blog is good
thanks for providing such a useful stuff here
Jai baba
?!
Thanq..
Post a Comment