Thursday 1 March 2012

భారతీయతి

0 comments
భారతీయతయ: సర్వే యతీనాం గురవస్మృతా :
బాలాది పాదుకాన్తానాం  మంత్రాణాముత్తమం జపం
భారతీయతిభి : కార్యం నిత్యమేవ నసంశయ :
ఓంకార జప మాత్రం త్వన్యేషాం తు విధీయతే
ప్రణవనాదన్యమంత్రాణా మనుష్ఠానం తునాచరేత్
ఆచరేద్యది మూఢాత్మా రౌరవం నరకం వ్రజేత్
భారతీనాం యతీశానాం ధర్మ ఉక్త స్సనాతన :
భారతీ సంప్రదాయయతులే  సర్వయతులకు గురు స్థానీయులు, పూజనీయులు.
వీరికే " శ్రీ విద్యా " బాలాది - మహాపాదుకాంత ఉపాసనలకు అధికారము కలదు.
వారలే ఉపదేశార్హులు.
  - రేణుకాతంత్రం
 శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామి.

0 comments:

Post a Comment