రణత్క్షుద్రఘంటానినాదాభిరామం - చలత్తాండవోద్దండవత్పద్మతాలమ్ |
లసత్తుందిలాంగోపరివ్యాలహారం - గణాధీశమీశానసూనుం తమీడే || ౧ ||
మ్రోగుచున్న చిరు గజ్జెల సవ్వదిచే మనోహరుడూ తాళముననుసరించి ప్రచండ తాండవమును చేయుచున్న పాడ పద్మములు కలవాడు, బొజ్జపై కదులుచున్న సర్ప హారములున్నవాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.
ప్రకాశజ్జపారక్తరంతప్రసూన-ప్రవా లప్రభాతారుణజ్యోతిరేకమ్ |
ప్రలంబోదరం వక్రతుండైకదంతం - గణాధీశమీశానసూనుం తమీడే || ౩ ||
జపా పుష్పము, ఎర్రని రత్నము, పువ్వు, చిగురుటాకు, ప్రాతః కాల సూర్యుడు, వీటన్నిటివలే ప్రకాశించుచున్న తేజో మూర్తి, వ్రేలాడు బొజ్జ కలవాడు, వంకరయైన తొండము, ఒకే దంతము కలవాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.
విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం - కిరీటోల్లసచ్చంద్రరేఖావిభూషమ్ |
విభూషైకభూషం భవధ్వంసహేతుం - గణాధీశమీశానసూనుం తమీడే || ౪ ||
విచిత్రముగా ప్రకాశించు రత్నమాలా కిరీటం కలవాడు, కిరీటముపై తళ తళలాడుచున్న చంద్ర రేఖాభారణము ధరించిన వాడు, ఆభరణములకే ఆభరణమైన వాడు, సంసార దు:ఖమును నశింపచేయువాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.
ఉదంచద్భుజావల్లరీదృశ్యమూలో-చ్ చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ |
మరుత్సుందరీచామరైః సేవ్యమానం - గణాధీశమీశానసూనుం తమీడే || ౫ ||
పైకెత్తిన చేతులు మొదలులు చూడదగినట్లున్న వాడు, కదలుచున్న కనుబొమ్మల విలాసముతో ప్రకాశించు నేత్రములు కలవాడు, దేవతా స్త్రీలచే చామరములతో సేవింపబడుచున్నవాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.
స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితా రం - కృపాకోమలోదారలీలావతారమ్ |
కలాబిందుగం గీయతే యోగివర్యై-ర్గణాధీశమీశానసూనుం తమీడే || ౬ ||
ప్రకాశించుచున్నవి, కటినమైనవి, కదలుచున్నవి, పింగళ వర్ణము కలవి, అగు కంటిపాపలు కలవాడు, కృపచే కోమలుడై ఉదార లీలా స్వరూపుడు, కళాబిందువునందున్న వాడుగా యోగివరులచే స్తుతింపబడువాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.
యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం - గుణాతీతమానందమాకారశూన్యమ్ |
పరం పారమోంకారమాన్మాయగర్భం - వదంతి ప్రగల్భం పురాణం తమీడే || ౭ ||
ఏ గుణాధీశుని ఏకాక్షరముం నిర్మలము, నిర్వికల్పము, గుణాతీతము, ఆనంద స్వరూపము, నిరాకారము, సంసార సముద్రమున అవతలి తీరమందున్నది, వేదములు తనయందు కలది, అగు ఓంకారముగా పండితులు చెబుతున్నారో ప్రగల్భుడు, పురాణ పురుషుడు, అగు వినాయకుని స్తుతిస్తున్నాను.
చిదానందసాంద్రాయ శాంతాయ తుభ్యం - నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ |
నమోzనంతలీలాయ కైవల్యభాసే - నమో విశ్వబీజ ప్రసీదేశసూనో || ౮ ||
జ్ఞానానందముతో నిండినవాడవు, ప్రకాశవంతుడవు అగు నీకు నమస్కారము. అనంతమైన లీలలు కలిగి ఒకడిగానే ప్రకాశించు నీకు నమస్కారము, ప్రపంచమునకు బీజమైనవాడా!ఈశ్వర పుత్రుడా ప్రసన్నుడవగుము.
ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా - పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ |
గణేశప్రసాదేన సిధ్యంతి వాచో - గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే || ౯ ||
ఉదయముననే నిద్ర లేచి భక్తితో ఈ స్తోత్రమును ఏమానవుడు ప ఠించునో అతడు అన్ని కోరికలను పొందును. గణేశుని అనుగ్రహముచే వాక్కులు సిద్ధించును. అంతటా వ్యాపించిన గణేశుడు ప్రసన్నుడైనచో పొందలేనిది ఏముండును??
లసత్తుందిలాంగోపరివ్యాలహారం - గణాధీశమీశానసూనుం తమీడే || ౧ ||
మ్రోగుచున్న చిరు గజ్జెల సవ్వదిచే మనోహరుడూ తాళముననుసరించి ప్రచండ తాండవమును చేయుచున్న పాడ పద్మములు కలవాడు, బొజ్జపై కదులుచున్న సర్ప హారములున్నవాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.
ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం - స్ఫురచ్ఛుండదండోల్లసద్బీజపూరమ్ |
గలద్దర్పసౌగంధ్యలోలాలిమాలం - గణాధీశమీశానసూనుం తమీడే || ౨ ||
ధ్వని
అగుటచే వీణా నాదమందలి లయచే తెరచిన నోరు కలవాడు, ప్రకాశించు తొండముపై
విలసిల్లు బీజపూరమున్నవాడు, మదజలం కారుచున్న బుగ్గలపై అంటుకున్న తుమ్మెదలు
కలవాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.గలద్దర్పసౌగంధ్యలోలాలిమాలం - గణాధీశమీశానసూనుం తమీడే || ౨ ||
ప్రకాశజ్జపారక్తరంతప్రసూన-ప్రవా
ప్రలంబోదరం వక్రతుండైకదంతం - గణాధీశమీశానసూనుం తమీడే || ౩ ||
జపా పుష్పము, ఎర్రని రత్నము, పువ్వు, చిగురుటాకు, ప్రాతః కాల సూర్యుడు, వీటన్నిటివలే ప్రకాశించుచున్న తేజో మూర్తి, వ్రేలాడు బొజ్జ కలవాడు, వంకరయైన తొండము, ఒకే దంతము కలవాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.
విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం - కిరీటోల్లసచ్చంద్రరేఖావిభూషమ్ |
విభూషైకభూషం భవధ్వంసహేతుం - గణాధీశమీశానసూనుం తమీడే || ౪ ||
విచిత్రముగా ప్రకాశించు రత్నమాలా కిరీటం కలవాడు, కిరీటముపై తళ తళలాడుచున్న చంద్ర రేఖాభారణము ధరించిన వాడు, ఆభరణములకే ఆభరణమైన వాడు, సంసార దు:ఖమును నశింపచేయువాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.
ఉదంచద్భుజావల్లరీదృశ్యమూలో-చ్
మరుత్సుందరీచామరైః సేవ్యమానం - గణాధీశమీశానసూనుం తమీడే || ౫ ||
పైకెత్తిన చేతులు మొదలులు చూడదగినట్లున్న వాడు, కదలుచున్న కనుబొమ్మల విలాసముతో ప్రకాశించు నేత్రములు కలవాడు, దేవతా స్త్రీలచే చామరములతో సేవింపబడుచున్నవాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.
స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితా
కలాబిందుగం గీయతే యోగివర్యై-ర్గణాధీశమీశానసూనుం తమీడే || ౬ ||
ప్రకాశించుచున్నవి, కటినమైనవి, కదలుచున్నవి, పింగళ వర్ణము కలవి, అగు కంటిపాపలు కలవాడు, కృపచే కోమలుడై ఉదార లీలా స్వరూపుడు, కళాబిందువునందున్న వాడుగా యోగివరులచే స్తుతింపబడువాడు, ఈశ్వర పుత్రుడు అయిన గణాధీశుని స్తుతించుచున్నాను.
యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం - గుణాతీతమానందమాకారశూన్యమ్ |
పరం పారమోంకారమాన్మాయగర్భం - వదంతి ప్రగల్భం పురాణం తమీడే || ౭ ||
ఏ గుణాధీశుని ఏకాక్షరముం నిర్మలము, నిర్వికల్పము, గుణాతీతము, ఆనంద స్వరూపము, నిరాకారము, సంసార సముద్రమున అవతలి తీరమందున్నది, వేదములు తనయందు కలది, అగు ఓంకారముగా పండితులు చెబుతున్నారో ప్రగల్భుడు, పురాణ పురుషుడు, అగు వినాయకుని స్తుతిస్తున్నాను.
చిదానందసాంద్రాయ శాంతాయ తుభ్యం - నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ |
నమోzనంతలీలాయ కైవల్యభాసే - నమో విశ్వబీజ ప్రసీదేశసూనో || ౮ ||
జ్ఞానానందముతో నిండినవాడవు, ప్రకాశవంతుడవు అగు నీకు నమస్కారము. అనంతమైన లీలలు కలిగి ఒకడిగానే ప్రకాశించు నీకు నమస్కారము, ప్రపంచమునకు బీజమైనవాడా!ఈశ్వర పుత్రుడా ప్రసన్నుడవగుము.
ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా - పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ |
గణేశప్రసాదేన సిధ్యంతి వాచో - గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే || ౯ ||
ఉదయముననే నిద్ర లేచి భక్తితో ఈ స్తోత్రమును ఏమానవుడు ప ఠించునో అతడు అన్ని కోరికలను పొందును. గణేశుని అనుగ్రహముచే వాక్కులు సిద్ధించును. అంతటా వ్యాపించిన గణేశుడు ప్రసన్నుడైనచో పొందలేనిది ఏముండును??
0 comments:
Post a Comment