Tuesday 17 July 2012

పద్యము

0 comments

శాంతంబీ బదరీ వనాశ్రమ తరుఛ్ఛాయా నివాసంబు దు
స్సంతా పాపహ మీ సరస్వతి నదీ శ్రావ్యామృతారావ మే
కాంతం బీ మృదు శాద్వలత స్థలము, నట్లైనన్ మనస్సేలయ
శ్రాంత క్షుబ్ధ మహార్ణవంబు పగిదిన్ సంక్షోభమున్ జెందెడిన్.

నాల్గు వేదాల సారాన్ని పొందు పరచి భారతము రచించినా వేదవ్యాసుని మదిలో

ఇంకా మిగిలినకొరత, వేదనలతో కూడిన మానసిక స్థితి..

కవి సమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి

0 comments:

Post a Comment