Monday, 23 May 2011

శ్రీ నృసింహ విశిష్ట ధ్యాన శ్లోకములు

0 comments
 ౧]కర్ణభార అంతర్గతము  రచన: భాసకవి    శ్లో||  నర మృగపతి వర్ష్మా లోకనభ్రాంతనారీ       నర దనుజ సుపర్వ వ్రాత పాతాలలోక:       కరజ కులిశ పాలీ భిన్న దైత్యేంద్ర వక్షా:       సురరిపు బల హన్తా శ్రీధరోస్తు శ్రియేవ: ||   ౨] కోటగిరిలో చదివే ధ్యాన శ్లోకము: శ్లో||  గోఖండం వారమాండం పరివిరి విరిటం దర్పణాండం పరాండం      ...
Read more...

శ్రీసూర్య భగవాన్ ప్రార్థన

0 comments
            శా. ఈవే చండగభస్తి మండలముచే నింకింతు వంభోనిధుల్ ,                        నీవే విశ్వహితార్థమై కురియుదెంతే వాన మేఘాక్రుతిన్                        దీవే చేయుదు భస్మరాశిగ వనానీకంబు దావాగ్నివై,   ...
Read more...

Friday, 20 May 2011

తెలుగు చాటువులు

0 comments
"కవి సార్వభౌమ" శ్రీనాథ ప్రణీతము. శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి  సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ కొన్ని పద్యాలూ అవధరించండి. సిరిగల వానికి చెల్లును తరుణుల పదారువేల పెండ్లాడంగా తిరిపెమున కిద్దరాండ్రా? పరమేశా, గంగ విడుము పార్వతి చాలున్‌  సున్నితమసస్కుడు.సౌందర్యారాధనే కాదు, స్త్రీల మనస్సుల్ని చదవగలిగిన వాడు శ్రీనాథుడు. ఈ ప్రేమలేఖను చూడండి - ఆయన నిర్మల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీమదసత్య మధ్యకును జిన్ని వయారికి ముద్దులాడికిన్‌ సామజయానకున్‌ మిగుల జక్కని యింతికి మేలు గావలెన్‌ మేమిట క్షేమ మీవరకు మీ శుభవార్తలు వ్రాసి...
Read more...

శ్రీపాండురంగ ధ్యాన శ్లోకము

0 comments
శ్లో||  సమచరణ సరోజం సాంద్ర నీలాంబుదాభం       జఘన నిహిత పాణిం మండనం మండనానాం       తరుణ తులసి మాలా కంధరం కంజ నేత్రం       సదయ ధవళహాసం విట్టలం చింతయామి||...
Read more...

చమత్కార శ్లోకములు మరియు, పద్యములు

0 comments
      ఖగపతి అమ్రుతము తేగా - భుగ భుగ మని పొంగి చుక్క భూమిన రాలెన్       పొగచెట్టై జన్మించెను - పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్. కం. ఖగరాట్ కృషి ఫలితంగా - పొగాకు భూలోకమందు పుట్టెను గానీ       పొగ చుట్ట లెన్ని అయినను - సిగరెట్టుకు సాటి రావు సిరిసిరి మువ్వా! కం. ఎప్పుడు పడితే అప్పుడు - కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్       చొప్పడిన ఊర నుండుము - చొప్పడ కున్నట్టి ఊరు చొరకుము మువ్వా!            అన్నాతి గూడి హరుడవు       అన్నాతిని గూడకున్న అసుర గురుడౌ  ...
Read more...

గణాధిపతిని వర్ణించు పద్యము

1 comments
అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్....
Read more...

Wednesday, 18 May 2011

సరస్వతీ దేవి శ్లోకములు

0 comments
శ్లో||  పంచాశల్లిపిభిర్విభక్త ముఖదో: పన్మధ్య వక్షస్థలాం       భాస్వన్మౌలి నిబద్ధ చంద్ర శకలామాపీన తుంగస్తనీం       ముద్రామక్షగుణం సుధాఢ్యకలశం విద్యాం చ హస్తామ్బుజై:       బిభ్రాణాం విశదప్రభాం త్రినయనాం వాగ్దేవతామాశ్రయే ||       శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా       హార తుషార ఫేన  రజతాచల కాశ ఫణీశ కుంద మం     ...
Read more...

Saturday, 14 May 2011

nrusimha gadyam శ్రీనృసింహ గద్యం

1 comments
పురాతన శ్రీ నృసింహ చంపూ అంతర్గత: తతస్సకల సురకుల ప్రమోదవన దహనాయ మాన మసుర కుల తిలకం,శ్రీ నృసింహేణ విదీరణం శ్రుత్వా ప్రముదిత మనస: సర్వే సుమనస: స్వస్వ విమానై:,అవనీతల మాగత్య ప్రకోపానల జ్వాలా కలిత కలేవరస్య వైకుంఠ కంఠీవరస్య  పురతో గంతు మశక్తా:తద్వా రూపాంత స్థితా: సంతా: సంతుష్టు: | సుధా సింధు హర్మ్యే మణిద్వీప రమ్యే, ఫణా రత్న ద్వీపే భుజంగే సుతల్పే శయానేన | లక్ష్మీ ఘనోత్తుంగ పీన స్తనన్యస్త హస్తర విందేన | వృందార వృందార  కోదార కోటీ రమందార...
Read more...

Monday, 9 May 2011

తెలుగు లిపి రూపాంతరం చెందిన క్రమం

0 comments
...
Read more...

జయ మంత్రము

0 comments
జయ మంత్రము  జయ త్యతిబలో రామో లక్ష్మణ శ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్ శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః  అర్దయిత్వా పురీం లంకా మభివాద్య చ మైథిలీం సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ...
Read more...

ఆది శంకరుల గురించి

0 comments
(కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైటు, గీతా ప్రెస్సు వారి వివేక చూడామణిలోని శంకరులపై ఉపోద్ఘాతము ఆధారంగా) సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం పరమశివుని మొదలు, ఆది శంకరుల మధ్యగా, నా గురువులు శ్రీమురలీధరుని వరకు, ఉన్న గురు పరంపరకు వందనములు. శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరశ్శంకరస్సాక్షాత్ - శంకరాచార్యులంటే సాక్షాత్తు శంకరులే అని చెబుతాము. ఆ ఆది శంకరుల...
Read more...

Saturday, 7 May 2011

ముందుమాట

0 comments
సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి బ్లాగును స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా,  లాభాపేక్ష లేకుండా, ప్రపంచపు నలుమూలల ఉన్న,"సాహిత్యాభిమానులకు, సాహిత్య గ్రంథంగా" "ఆధ్యాత్మ విదులకు, వేదాంత సారంగా.""నీతి శాస్త్ర కోవిదులకు, నిఖిల నీతి శాస్త్ర నిధిగా." "కవీంద్రులకు, మహాకావ్యంగా." "పౌరాణికులకు, పురాణంగా." ఉంటుందనే కాంక్షతో, లభ్యమయ్యేవి, లభ్యంకానివి, సేకరించి, సంస్కృతము మరియు, తెలుగు భాషలలో నిక్షేపిస్తున్నాను. ఆదరించి ప్రోత్సహించాలన్న  ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన, సహకారాన్ని కోరుతున్నాను.                ...
Read more...

శ్రీ నీరుగొండ హనుమాన్ కీర్తన

0 comments
...
Read more...

శ్రీ శృంగేరి అయుత చండీ యాగశాల

0 comments
...
Read more...

Friday, 6 May 2011

సూర్య శతకం

1 comments
రచన: మయూర మహాకవిప్రణీతము   (కేవలం ఒక్క శతకం తోనే కాళిదాసు, దండి, భవభూతి వంటి మహాకవుల సరసన చేరినవాడు మయూరుడు. భాషాపాటవం కదం తొక్కే ఈ సూర్యశతకం తేలిగ్గా కొరుకుడు పడదు కాని అర్థం కాకపోయినా సరే పైకి చదివితే అమితానందం కలిగిస్తుంది. ప్రయత్నించండి.) జమ్భారాతీభకుమ్భోద్భవ దధతః సాన్ద్రసిన్దూరరేణుం రక్తాః సిక్తా ఇవౌఘైరుదయగిరితటీధాతుధారాద్రవస్య ఆయాన్య్తా తుల్యకాలం కమలవనరుచేవారుణా వో విభూత్యై  భూయాసుర్భాసయన్తో భువనమభినవా భానవో భానవీయాః...
Read more...

Wednesday, 4 May 2011

హిమాలయ వర్ణన

0 comments
అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌ కటకచరత్‌ కరేణు కర కంపిత సాలము శీతశైలము...
Read more...

తుంగభద్రానదిని వర్ణించు పద్యము

3 comments
గంగా సంగమ మిచ్చగించునె మదిన్ గావేరీ దేవేరిగా నంగీకార మొనర్చునే యమునతో నానందముంబొందునే రగత్తుంగ తరంగ హస్తముల నారత్నాకరేంద్రుండు నీ యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రానదీ!                                          ...
Read more...