ఖగపతి అమ్రుతము తేగా - భుగ భుగ మని పొంగి చుక్క భూమిన రాలెన్
పొగచెట్టై జన్మించెను - పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్.
కం. ఖగరాట్ కృషి ఫలితంగా - పొగాకు భూలోకమందు పుట్టెను గానీ
పొగ చుట్ట లెన్ని అయినను - సిగరెట్టుకు సాటి రావు సిరిసిరి మువ్వా!
కం. ఎప్పుడు పడితే అప్పుడు - కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన ఊర నుండుము - చొప్పడ కున్నట్టి ఊరు చొరకుము మువ్వా!
అన్నాతి గూడి హరుడవు
అన్నాతిని గూడకున్న అసుర గురుడౌ
అన్నాతిరుమల రాయా
కన్నొక్కటి తక్కువాయా !

0 comments:
Post a Comment