Wednesday, 4 May 2011

హిమాలయ వర్ణన

0 comments

అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌ కటకచరత్‌ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌

0 comments:

Post a Comment