Monday, 23 May 2011

శ్రీ నృసింహ విశిష్ట ధ్యాన శ్లోకములు

0 comments
 ౧]కర్ణభార అంతర్గతము
  రచన: భాసకవి   


శ్లో||  నర మృగపతి వర్ష్మా లోకనభ్రాంతనారీ
       నర దనుజ సుపర్వ వ్రాత పాతాలలోక:
       కరజ కులిశ పాలీ భిన్న దైత్యేంద్ర వక్షా:
       సురరిపు బల హన్తా శ్రీధరోస్తు శ్రియేవ: ||  

౨] కోటగిరిలో చదివే ధ్యాన శ్లోకము:
 శ్లో||  గోఖండం వారమాండం పరివిరి విరిటం దర్పణాండం పరాండం
       దింభిం దింభిం కుటిమ్భిం పచడుహమాం కప్రజం పప్రజం పం
       త్రయ్యా స్త్రిస్త్రయ్యా కుకుకుకుకుకుకు: కుమాంకం కుమాంకుం
       ఏతత్తే    గహతు    గహతుమాం   నారసింహో   నృసింహ: ||

 

0 comments:

Post a Comment