సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి బ్లాగును స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా, లాభాపేక్ష లేకుండా, ప్రపంచపు నలుమూలల ఉన్న,
"సాహిత్యాభిమానులకు, సాహిత్య గ్రంథంగా" "ఆధ్యాత్మ విదులకు, వేదాంత సారంగా."
"నీతి శాస్త్ర కోవిదులకు, నిఖిల నీతి శాస్త్ర నిధిగా." "కవీంద్రులకు, మహాకావ్యంగా." "పౌరాణికులకు, పురాణంగా."
ఉంటుందనే కాంక్షతో, లభ్యమయ్యేవి, లభ్యంకానివి, సేకరించి, సంస్కృతము మరియు, తెలుగు భాషలలో నిక్షేపిస్తున్నాను. ఆదరించి ప్రోత్సహించాలన్న ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన, సహకారాన్ని కోరుతున్నాను.
నూకల హరికృష్ణ.
0 comments:
Post a Comment