Monday, 23 May 2011

శ్రీసూర్య భగవాన్ ప్రార్థన

0 comments
            శా. ఈవే చండగభస్తి మండలముచే నింకింతు వంభోనిధుల్ ,
                       నీవే విశ్వహితార్థమై కురియుదెంతే వాన మేఘాక్రుతిన్
                       దీవే చేయుదు భస్మరాశిగ వనానీకంబు దావాగ్నివై,
                       యీవే పెంచెద వెల్లయోషధుల రేలిందున్డవై వెన్నెలన్.
         

0 comments:

Post a Comment