గురుచరిత్ర ఇతి హాసము ప్రకారము, ఒక బ్రాహ్మణుడు వెయ్యి బ్రాహ్మణ భోజన సమారాధన సంకల్పంతో సామగ్రి తీసుకుని, కురవపురము బయలుదేరుతాడు. అది గమనించిన దొంగలు అతడ్ని హతమారుస్తారు. వెంటనే శ్రీపాదులవారు ప్రత్యక్షమై దొంగలను హతమార్చి బ్రాహ్మణుడిని బ్రతికిస్తారు. ఇది జరిగిన ప్రదేశము.మంతన్ గోడ్, మహబూబనగర్ జిల్లా. తెలంగాణ
Monday, 2 May 2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment