"అతిసర్వత్ర వర్జ్యయేత్"
అతిదానా ద్బలిర్బద్దో హ్యతి మానాత్సుయోధనః
వినష్టో రావణో లౌల్యా దతి సర్వత్ర వర్జ్య యేత్
వినష్టో రావణో లౌల్యా దతి సర్వత్ర వర్జ్య యేత్
తా:--అతిదానము వలన బలిచక్రవర్తియును, మితిమీరిన స్వాభిమానము వలన దుర్యోధనుడును,అతిలోలత్వము వలన రావణుడును నశించి పోయినారు.అతి దేనియందునూకూడదు.
0 comments:
Post a Comment